(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.183. అధ్యాయః 183
Mahabharata - Shanti Parva - Chapter Topics
భరద్వాజంప్రతి భృగుణా శరీరే ప్రాణాపానాదీనాం కార్యవిశేషరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భరద్వాజ ఉవాచ। 12-183-0x(5927)(72350)
పార్థివం ధాతుమాశ్రిత్య శారీరోఽగ్నిః కథం భవేత్।
అవకాశవిశేషేణ కథం వర్తయతేఽనిలః॥ 12-183-1(72351)
భృగురువాచ। 12-183-2x(5928)
వాయోర్గతిమహం బ్రహ్మన్కీర్తయిష్యామి తేఽనఘ।
ప్రాణినామనిలో దేహాన్యథా చేష్టయతే బలీ॥ 12-183-2(72352)
శ్రితో మూర్ధానమగ్నిస్తు శరీరం పరిపాలయన్।
ప్రాణో మూర్ధని చాగ్నౌ చ వర్తమానో విచేష్టనే॥ 12-183-3(72353)
స జంతుః సర్వభూతాత్మా పురుషః స సనాతనః।
మనో బుద్ధిరహంకారో భూతాని విషయాశ్చ సః॥ 12-183-4(72354)
ఏవం త్విహ స సర్వత్ర ప్రాణేన పరిపాల్యతే।
కోష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రితః॥ 12-183-5(72355)
వస్తిమూలం గుదం చైవ పావకం సముపాశ్రితః।
వహన్మూత్రం పురీషం చాప్యపానః పరివర్తతే॥ 12-183-6(72356)
ప్రయత్నే కర్మణి బలే య ఏకస్త్రిషు వర్తతే।
ఉదాన ఇతి తం ప్రాహురధ్యాత్మకుశలా జనాః॥ 12-183-7(72357)
సంధిష్వపి చ సర్వేషు సన్నివిష్టస్తథాఽనిలః।
శరీరేషు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే॥ 12-183-8(72358)
ధాతుష్వగ్నిస్తు వితతః సమానోఽగ్నిః సమీరితః।
రసాంధాతూంశ్చ దోషాంశ్చ వర్తయన్నవతిష్ఠతే॥ 12-183-9(72359)
అపానప్రాణయోర్మధ్యే ప్రాణాపానసమాహితః।
సమన్వితస్త్వధిష్ఠానం సంయక్పచతి పావకః॥ 12-183-10(72360)
ఆస్యం హి పాయుసంయుక్తమంతే స్యాద్గుదసంజ్ఞితం।
స్రోతస్తస్మాత్ప్రజాయంతే సర్వస్రోతాంసి దేహినాం॥ 12-183-11(72361)
ప్రాణానాం సన్నిపాతాచ్చ సన్నిపాతః ప్రజాయతే।
ఊష్మా సోగ్నిరితి జ్ఞేయో యోఽన్నం పచతి దేహినాం॥ 12-183-12(72362)
అగ్నివేగవహః ప్రాణో గుదాంతే ప్రతిహన్యతే।
స ఊర్ధ్వమాగంయ పునః సముత్క్షిపతి పావకం॥ 12-183-13(72363)
పక్వాశయస్త్వధో నాభ్యా ఊర్ధ్వమామాశయః స్మృతః।
నాభిమధ్యే శరీరస్య సర్వే ప్రాణాః సమాశ్రితాః॥ 12-183-14(72364)
ప్రసృతా హృదయాత్సర్వాస్తిర్యగూర్ధ్వమధస్తథా।
వహంత్యన్నరసాన్నాడ్యో దశప్రాణప్రచోదితాః॥ 12-183-15(72365)
ఏష మార్గోఽథ యోగానాం యేన గచ్ఛంతి తత్పదం।
జితక్లమాసనా ధీరా సూర్ధన్యాత్మానమాదధన్॥ 12-183-16(72366)
ఏవం సర్వేషు విహితః ప్రాణాపానేషు దేహినాం।
తస్మిన్యోఽవస్థితో నిత్యమగ్నిః స్థాల్యామివాహితః। ॥ 12-183-17(72367)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 183॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-183-5 పృష్ఠతస్తు సమానేనేతి ట. థ. పాఠః॥ 12-183-10 సమన్వితః సమానేనేతి ట. డ. థ. పాఠః॥ 12-183-11 పాయుపర్యంతమితి ఝ. పాఠః॥ 12-183-15 హృదయాత్సర్వే ఇతి ఝ. ట. పాఠః॥ 12-183-16 ఏష మార్గోఽథ యుక్తానామితి ట. పాఠః॥ 12-183-17 తస్మిన్సమిధ్యతే నిత్యమితి ఘ. ఝ. పాఠః। యో వ్యజ్యత ఇతి ట. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.